లో దుస్తులు లేకుండా ఒళ్లంత కనపడేలా తిరుగుతున్నా స్టార్ హీరోయిన్. వైరల్ వీడియో

divyaamedia@gmail.com
2 Min Read

ఇప్పటి వరకు ఇలాంటి దుస్తులు వేరేకరు వేసుకున్న దాఖలాలు లేవు. కావాలనే ఈ భామ పేరు కోసమో ఈ డ్రెస్ ను స్పెషల్ గా డిజైన్ చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఎక్కడ కనిపించాలి.. ఎక్కడ కనిపించకూడదు అనే రీతిలో ఈ డ్రెస్ ను డిజైన్ చేసి వాణ్ణి చేతులెత్తి దండం పెట్టాల్సిందే అని నెట్టింట అందరు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఖుషీ ముఖర్జీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో నటి నల్లటి టీ-షర్ట్ డ్రెస్ వేసుకుంది. దానికి పైభాగం వరకు కట్ ఉంది.

అయితే ఈమె కారు దిగగానే, వస్తున్న గాలికి ఆమె డ్రెస్ ఎగురుతుంది. ఆ గాలికి నటి తన డ్రెస్ తో ప్రైవేట్ పార్ట్‌ను తన చేతితో దాచాల్సి వచ్చింది. ఇంకేముంది యూజర్లు ఇప్పుడు నటిని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. చూయించడానికి వేసుకున్నప్పుడు దాచడం ఎందుకు?అంటూ కామెంట్లు చేస్తున్నారు కొందరు. నటి ఫలక్ నాజ్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేసి ఆమెను తిట్టారు. ఫలక్ మాట్లాడుతూ, ‘ఎవరైనా వీధి కుక్కలకు ఆహారం పెడితే చాలా గొడవ జరుగుతుంది.

కానీ ఇప్పుడు అలాంటి వారిని ఎందుకు ఆపడం లేదో ప్రభుత్వం నుంచి సమాధానం కోరుతున్నాను. వాటిని కవర్ చేసే మీడియాకు, వాటిని కవర్ చేసే వారికి జరిమానా విధించాలి. ఎందుకంటే మనం సమాజంలో బతుకుతున్నాము. అలాంటి దుస్తులు ధరించి బయటకు వెళ్లడం సరైనదేనా. దీనికి నాకు సమాధానం కావాలి’ అంటూ మండిపడింది. ఫలక్ గతంలో కూడా ఖుషీపై కోపంగా ఉన్నాడు.

గతంలో ఖుషీ ఈ నటిని నిరుద్యోగి అని పిలిచినప్పుడు ఖుషీ, ఫలక్ మధ్య వివాదం ప్రారంభమైంది. నేను నిరుద్యోగిని సరే కానీ నువ్వు మాత్రం వీధుల్లో అర్ధనగ్నంగా తిరగకు’ అంటూ గతంలోనే ఘాటుగా స్పందించింది. ఇప్పుడు ఖుషీ ఇలా కనిపించేసరికి మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది ఫలక్.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *