వామ్మో.. పెళ్లిలో మూడుముళ్లు వేస్తుండగా ఏం జరిగిందో చుస్తే షాక్ అవుతారు.

divyaamedia@gmail.com
1 Min Read

పెళ్ళి అనే పదానికి పెళ్ళి, వివాహం, పాణిగ్రహణం, కన్యాదానము, కళ్యాణము, సప్తపది అనే పలు విధములుగా అర్ధములు ఉన్నాయి. ఆంగ్లభాషలోమ్యారేజి అని అంటారు. ఈ పదం మధ్య ఆంగ్ల పదమైన mariage నుండి వ్యుత్పత్తి అయింది.

అయితే ఇంటి పైకప్పు మీద వివాహ వేడుక జరుగుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. వధూవరులు అందమైన మంటపంలో కూర్చుని పూర్తి ఆచారాలతో వివాహ కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యారు. పక్కన బంధు మిత్రులు నిల్చుని వివాహ తంతును తిలకిస్తున్నారు.

ఇంతలో, మంటపానికి ఎడమ వైపున నిలబడి ఉన్న వ్యక్తులు పైకప్పు పడిపోవడంతో నేరుగా కిందకు పడిపోయారు. ఈ వీడియో చూసిన తర్వాత, అక్కడ ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా గాయపడినట్లు కనిపిస్తున్నారు. కానీ అక్కడ ఎటువంటి పెద్ద ప్రమాదం కనిపించలేదు. ఈ వీడియోను చూసిన నెటిజన్స్‌ స్పందిస్తున్నారు.

పెళ్లి మంటపం మధ్యలో ఉందని, లేకపోతే వధూవరుల పరిస్థితి కూడా అలాగే ఉండేదని నెటిజన్స్‌ కామెంట్స్‌ పెడుతున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *