రజనీకాంత్‌కు భార్యగా, లవర్‌గా, కూతురుగా నటించిన ఏకైక తెలుగు స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

divyaamedia@gmail.com
1 Min Read

తలైవా రజనీకాంత్ సినిమా వస్తుందంటే చిన్న సినిమాలు రిలిజ్‌ను పోస్ట్‌పోన్ కూడా చేసుకుంటాయి. ఏడు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు దీటుగా దూసుకుపోతున్నారు రజనీకాంత్. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటూ టాప్ 5లో నిలుస్తున్నారు రజనీకాంత. అయితే ఇదిలా ఉంటే రజినీకి చెల్లిగా, తల్లిగా, అత్తగా, ప్రియురాలిగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదు.. దివంగత హీరోయిన్ శ్రీవిద్య.

చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది శ్రీవిద్య. ప్రముఖ హాస్యనటుడు కృష్ణమూర్తి , ఎంఎల్ నటి శ్రీవిద్య వసంత కుమారి దంపతుల కుమార్తె శ్రీవిద్య. ఆమె జన్మించిన సంవత్సరానికే ఒక ప్రమాదంలో కృష్ణమూర్తి మరణించారు. దీంతో కుటుంబం ఆర్థిక సమస్యలు తగ్గించేందుకు శ్రీవిద్య 14 ఏళ్ల వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది.

తిరువరుట్చెల్వన్ సినిమాతో నటిగా అరంగేట్రం చేసిన శ్రీవిద్య.. ఆ తర్వాత తమిళంలో వరుస ఆఫర్స్ అందుకుంది. దర్శకురాలు కె. శ్రీవిద్య బాలచందర్ దర్శకత్వం వహించిన ‘అపూర్వ రాగంగల్’ చిత్రంలో రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించారు. ఇందులో రజినీ ప్రియురాలిగా కనిపించింది శ్రీవిద్య. ఆ తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న శ్రీవిద్య.. 14 ఏళ్ల తర్వాత 1989 చిత్రం ‘మాప్పిళ్ళై’లో రజనీకాంత్ అత్తగా నటించింది.

రెండేళ్లకు రజినీ, మణిరత్నం కాంబోలో వచ్చిన దళపతి చిత్రంలో రజినీ తల్లిగా నటించింది. ఇక 1993లో విడుదలైన అతురువతలి చిత్రంలో రజినీ సోదరిగా కనిపించింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన 5 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. రజినీకి ప్రియురాలిగా, అత్త, తల్లి, చెల్లిగా నటించింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *