ఆడపిల్లలు బయట ప్రదేశంలో లేదా అందరూ ఉండే ప్రాంతంలో ఒక పద్ధతిలో పడుకుంటారు. కానీ, వీళ్లు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమ తమకిష్టమొచ్చినట్లు, మనసుకు నచ్చినట్లు కాళ్లు, చేతులు చాచి పడుకుంటారు. అయితే మన దేశంలో మొత్తం 15 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగిస్తుంటే.. అందులో దాదాపు 6 కోట్ల మంది మహిళలు ఆన్‌లైన్‌లో ఉంటున్నారు.
అమ్మాయిలు ఇంటర్‌నెట్‌లో ఒంటరిగా ఉన్న సమయంలో కెరీర్, షాపింగ్ సంబంధిత అంశాలను ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. జీవితంలో ఏం చేయాలి..? కెరీర్ ఎలా ఎంచుకోవాలి..? ఏ కోర్సు చేయాలి..? అని గూగుల్‌లో సెర్చ్ చేసి వెతుకుంటున్నారు. ఆన్‌లైన్ షాపింగ్ గురించి కూడా ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు.
దుస్తులు డిజైన్‌లు, న్యూ కలెక్షన్స్, ఆఫర్‌ల గురించి ఇంటర్నెట్‌లో ఎక్కువగా శోధిస్తున్నారు. అందరి కంటే డిఫరెంట్ కనిపించేందుకు కూడా ఇంటర్‌నెట్‌ను ఆశ్రయిస్తున్నారు. ఫ్యాషన్, ట్రెండ్‌లు, బ్యూటీ ట్రీట్‌మెంట్స్, ఇంటి చిట్కాలను వెతుకుతున్నారు. ఇక కొత్త మెహందీ డిజైన్‌ల కోసం కూడా సర్చ్ చేస్తున్నారు. రొమాంటిక్ సాంగ్స్ కూడా గూగుల్‌లో వెతుకుతున్నారు.