Director Krish | 11 ఏళ్ల కొడుకు ఉన్న ఆంటీతో క్రిష్ మరో పెళ్లి?

divyaamedia@gmail.com
1 Min Read

Director Krish | నంది అవార్డులకు పెట్టింది పేరు క్రిష్. 2008 సంవత్సరంలో.. క్రిష్ తన మొదటి సినిమా తీశాడు. ఆ సినిమానే గమ్యం. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అయింది. శర్వానంద్ అల్లరి నరేష్ కమల్ని ముఖర్జీ.. ముగ్గురితో కలిపి మంచి ఎమోషనల్ సినిమా తీశాడు. తన తొలి సినిమాతోనే ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు అవార్డు, నంది అవార్డు గెలుచుకున్నాడు.ఆ తర్వాత వేదం, తమిళంలో వానమ్, కృష్ణం వందే జగద్గురుం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణ లాంటి బంపర్ హిట్ సినిమాలు తీశాడు.

ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో… మరో సినిమా తీస్తున్నాడు దర్శకుడు క్రిష్. అయితే సినిమాలతో వరుసగా బిజీగా ఉన్న.. దర్శకుడు క్రిష్.. ప్రముఖ గైనకాలజిస్ట్ ప్రీతి చల్లాను పెళ్లి చేసుకున్నాడు. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈనెల 26న రిసెప్షన్ కూడా ఉంటుందని.. దీనికి సినీ ప్రముఖులు హాజరు అవ్వనున్నట్టు సమాచారం.

వాస్తవానికి డైరెక్టర్ క్రిష్ 2016లోనే మ్యారేజ్ చేసుకున్నారు. అప్పుడు కూడా ఓ డాక్టర్ ని వివాహం చేసుకున్నారు. ఆ డాక్టర్ తో విభేదాలు కారణంగా 2018లో వీరిద్దరూ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.మొత్తానికి ఇక ఇప్పుడు 11 సంవత్సరాల కుమారుడు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు.

Also Read : అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్న స్టార్ యాంకర్ ..

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *