కొంతమంది మాత్రం బికినీతో స్టీరియోటైప్ కి చెక్ పెడితే మరికొంతమంది హీరోయిన్స్ బికినీ బేబ్స్ గా పేరు తెచ్చుకున్నారు. ఏదేమైనా బికినీలతో వెండితెరకు కనువిందును, కుర్రకారు హృదయాలకు నిద్రలేని రాత్రుల్ని ప్రసాదించిన ఆ బికినీ భామలు, అయితే ఇప్పుడంటే బికినీలు, టూ పీస్‌లు కామన్ అయిపోయాయి కానీ.. ఒకప్పుడు అలాంటి ఆలోచన రావడం కూడా పెద్ద పాపంలా అనిపించేది.
నిజానికి అసలు అలాంటివి సినిమాల్లో చూపిస్తే.. ఆడియెన్స్ యాక్సెప్ట్ చేయడం పక్కన పెట్టు.. చాలా మంది సినిమాను బ్యాన్ కూడా చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. కాగా అసలు బికినీ వేసిన ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలిసా.. ఆమెకు మహేష్ బాబుకు ఉన్న సంబంధం ఏంటో తెలిస్తే ఫ్యూజుల్ ఎగిరిపోతాయి. ఆమె పేరు మీనాక్షి శిరోద్కర్.. మరాఠీ సినిమాలు, థియేటర్‌తో పాటు టెలివిజన్‌లో కూడా ఆమె తిరుగులేని కథానాయికగా మారింది.
![](https://darsilivetv.com/wp-content/uploads/2024/10/85564987456.png)
1938లో రంగప్రవేశం చేసిన ఈ నటి 1970 వరకు ఎన్నో వందల సినిమాల్లో నటించింది. ఇక 1938లొ వచ్చిన బ్రహ్మచారి అనే సినిమాలతో స్విమ్ సూట్‌లో కనిపించి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది తోడు లేనిది ఇంటినుంచి బయటకు కూడా అడుగుపెట్టని రోజుల్లో.. ఒక మహిళ బికినీ వేసుకోవడం అంటే అంత కన్నా పెద్ద సెన్సేషన్ మరోటి ఉండదు. అలాంటిది ఆ సినిమాలో.. బికినీ సూట్‌లో కనిపించి ఆడియెన్స్‌ను పిచ్చోళ్లను చేసింది.
ఇక ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. మహేష్ బాబుకు ఆమె దగ్గరి బంధువ్వం అన్న విషయం చాలా మందికి తెలియదు. మీనాక్షీ శిరోద్కర్ మరోవరో కాదు.. నమ్రత శిరోధ్కర్‌కు అమ్మమ్మ అవుతుంది. అంటే మహేష్ బాబుకు నానమ్మ వరుస అవుతుంది. ఇక ఈవిడ 1997 జూన్ 4న తన 80వ ఏట మరణించింది.