Viral Video: లిటిల్ మీరాబాయి చాను... ఈ చిన్నారి వెయిట్ లిఫ్టింగ్‌కి నెటిజన్లు ఫిదా...

ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్‌కు రజత పతకం సాధించిన మణిపూర్ మణిపూస మీరాబాయి చాను దేశంలో కోట్లాది మంది యువతకు ప్రేరణగా నిలిచారు. ముఖ్యంగా ఆడపిల్లలకు క్రీడలు అవసరమా అనేవాళ్ల నోళ్లు మూయించారు. ఆడపిల్లలను ప్రోత్సహిస్తే అద్భుతాలు చేయగలరని నిరూపించారు. మీరాబాయి చాను స్పూర్తితో భవిష్యత్తులో మరింత మంది మహిళలు వెయిట్ లిఫ్టింగ్ వైపు దృష్టి

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి