Video : పదేళ్ల బాలుడికి సీఎం వీడియో కాల్... అతని ఆత్మాభిమానానికి ఫిదా...

ఆ బాలుడి వయసు పదేళ్లు... కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తల్లిదండ్రులకు తానూ చేదోడు వాదోడుగా ఉండాలనుకున్నాడు. ఇందుకోసం స్కూల్ మానేసి మరీ రోడ్డుపై సాక్సులు అమ్ముతున్నాడు. పదేళ్ల వయసులో కుటుంబం కోసం ఆ బాలుడు పడుతున్న కష్టం ఏకంగా ముఖ్యమంత్రినే కదిలించింది. ఆ బాలుడికి వీడియో కాల్ చేసిన ముఖ్యమంత్రి... వారి కుటుంబానికి తక్షణ ఆర్థిక

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి