మెగా కుటుంబంలో తీవ్ర విషాదం.. తాజాగా చిరంజీవి అమితంగా ఇష్టపడే - Darsi Live News

మెగా కుటుంబంలో తీవ్ర విషాదం.. తాజాగా చిరంజీవి అమితంగా ఇష్టపడే - Darsi Live News
మెగా కుటుంబంలో తీవ్ర విషాదం.. తాజాగా చిరంజీవి అమితంగా ఇష్టపడే - Darsi Live News

తమను అభిమానించే ఫ్యాన్స్‌ను కుటుంబ సభ్యులుగా భావిస్తామంటూ పలు సందర్భాల్లో పలు వేదికలపై మెగా హీరోలు స్పష్టం చేస్తుంటారు. తమ అభిమానులకు ఎలాంటి కష్టాలు వచ్చినా వారి కోసం ముందుంటారు. కష్టాల్లో ఉన్న ఫ్యాన్స్‌ను పలు సందర్భాల్లో ఆదుకొన్న దాఖలాలు ఉన్నాయి.
 

తాజాగా చిరంజీవిని అమితంగా ఇష్టపడే ప్రసాద్‌రెడ్డి మరణించడంపై మెగా హీరోలు సోషల్ మీడియా ద్వారా ఆవేదన చెందారు. ప్రసాద్ రెడ్డి మృతికి సంతాపం ప్రకటిస్తూ.. చిరంజీవి రాష్ట్ర యువతలో కీలకంగా చిరంజీవి నట జీవితం ఆరంభమైనప్పటి నుంచి పలువురు అభిమానులు ఆయనకు అండగా నిలిచారు. అలాంటి వారిలో ప్రసాద్ రెడ్డి ఒకరు. ప్రసాద్ రెడ్డికి మెగా హీరోలు సముచితమైన గౌరవాన్ని ఇస్తూ ఉంటారు.
 

రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడిగా అనేక సేవా కార్యక్రమాలను తన భుజాన వేసుకొని అద్భుతంగా నిర్వహించారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి