దర్శి నియోజకవర్గం లో ఉరుములు మెరుపులు తో కూడిన వర్షం

దర్శి నియోజకవర్గం లో ఉరుములు మెరుపులు తో కూడిన వర్షం

దర్శి నియోజకవర్గం లోని దర్శి టౌన్. దర్శి మండలం. ముండ్లమూరు మండలం. కురిచేడు మండలం. దొనకొండ మండలం. తాళ్లూరు మండల లో మంగళవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడటం జరిగింది.