కల్తీ పాలు తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవు

కల్తీ పాలు తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవు

దర్శి మండలం లొంకోజినపల్లి గ్రామంలో కల్తీ పాలుతయారీ జరుగుతుందనే సమాచారంలో గ్రామంలో తనిఖీలు చేపట్టి, శాంపిల్స్ సేకరించి, నిజ నిర్ధారణ కొరకు పరీక్షలకు పంపినట్లు ఫుడ్ ఇన్స్పెక్టర్ నాగూర్ మీరా తెలిపారు. శాంపిల్స్ కల్తీ అని తేలితే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.