తెలంగాణలో రేపటినుంచి లాక్ డౌన్...!

తెలంగాణలో రేపటినుంచి లాక్ డౌన్...!

తెలంగాణలో రేపటినుంచి లాక్ డౌన్...!


కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటినుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ కొనసాగనుంది. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
 

రేపటినుంచి పదిరోజుల పాటు తెలంగాణలో లాక్ డౌన్ విధించింది. ఉదయం 10 గంటల నుంచి సాయింత్రం ఆరు గంటల వరకు నిత్యావసర సరుకలు తీసుకునేందుకు మినహాయింపు ఇచ్చారు. ఆ తర్వాత దాదాపు అన్ని కార్యకలాపాలూ నిలిచిపోనున్నాయి. అత్యవసర సేవలను మాత్రమే అనుమతించనున్నారు.
 

సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరికాసేపట్లో లాక్ డౌన్ మార్గదర్శకాల పైన ఓ క్లారిటీ రానుంది. అలాగే వ్యాక్సిన్ కొర‌త నివారించేందుకు టీకా కొనుగోలుకు గ్లోబ‌ర్ టెండ‌ర్ల‌ను పిల‌వాల‌ని రాష్ట్ర మంత్రివ‌ర్గం నిర్ణయించింది.