facebook: లవ్+ఎంజాయ్+పిల్లలు= వాట్సాప్ లో మూడుసార్లు విడాకులు, ఆంటీ ఎఫెక్ట్, కేటుగాడు !

లక్నో/ చెన్నై: సోషల్ మీడియాలో చరుకుగా ఉంటున్న కేటుగాడు ఫేస్ బుక్ లో ఓ అమ్మాయిని పరిచయం చేసుకున్నాడు. కొన్ని నెలల పాటు ఆమెతో చాటింగ్ చేసిన కిలాడీ ఆమెను ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపాడు. తరువాత ప్రేమ, పెళ్లి పేరుతో ఆమెతో ఎంజాయ్ చేశాడు. సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడని అతన్ని గుడ్డిగా నమ్మిన ఆమె

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి