ప్రకాశం జిల్లా దర్శిలో ఫీజ్ రీయంబర్స్​మెంట్ కోసం విద్యార్థుల రాస్తారోకో

ప్రకాశం జిల్లా దర్శిలో అన్ని ప్రైవేటు కళాశాల విద్యార్థులు ఫీజ్ రీయంబర్స్​మెంట్ కోసం స్థానిక గడియారం స్థంభం వద్ద రాస్తారోకో నిర్వహించారు. గత సంవత్సరం నుంచి ఫీజు రాయితీలు చెల్లించలేదని... ఈ ప్రభుత్వంలోనైనా న్యాయం చేయాలని కోరారు.

విద్యార్ధిని, విద్యార్థులు ఫీజ్ రీయంబర్స్​మెంట్ కోసం ప్రకాశంజిల్లా దర్శిలో రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్​ జూనియర్, డిగ్రీ కళాశాల యజమానులు, విద్యార్థిని, విద్యార్థులతో కలసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం తహసిల్దారుకు వినతి పత్రం అందజేశారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి