COVID 19: ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన, భవిష్యత్తుపై ఎన్నో ఆశలు

కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలామంది ఉద్యోగాలు పోయాయి. మరెంతో మందికి వేతనాల్లో కోత పడింది. ఉపాధి అవకాశాలు క్షీణించాయి. దీంతో చాలా కుటుంబాలు బతుకుబండిని వెళ్లదీసేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో 'ఏడీఆర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పీపుల్స్ ఎట్ వర్క్: ఏ గ్లోబల్ వర్క్ ఫోర్స్ వ్యూ'

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి