Basavaraj Bommai : కర్ణాటక కొత్త సీఎం... ఎవరీ బసవరాజ్ బొమ్మై.. కలిసొచ్చిన అంశాలేంటి?

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మైని బీజేపీ శాసనసభా పక్షం ఎన్నుకుంది. దీంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్‌కు తెరపడింది. కర్ణాటక 22వ ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం(జులై 28) ఆయన ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. బీజేపీ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధిష్ఠానం పంపించిన ముగ్గురు అబ్జర్వర్లు భేటీ అయి... వారి

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి