ప్రకాశం.... అద్దంకి లో కూరగాయల మార్కెట్ ను పరిశీలించిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ || DARSI LIVE NEWS

ప్రకాశం.... అద్దంకి లో కూరగాయల మార్కెట్ ను పరిశీలించిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్...షాప్ ల వద్ద సోషల్ డిస్టన్స్ పాటించాలని కోరుతూ మర్క్స్ వేయించిన గొట్టిపాటి రవి కుమార్..ప్రజలు అందరు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరిన గొట్టిపాటి రవి కుమార్.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి