సునీత రెండో పెళ్లి తరువాత ఆమె ఆస్తి అక్షరాలు…?

సునీత రెండో పెళ్లి తరువాత ఆమె ఆస్తి అక్షరాలు…?

సునీత రెండో పెళ్లి తరువాత ఆమె ఆస్తి అక్షరాలు…?

ఎప్పుడైతే తాను రామ్ వీరపనేని తో నిశ్చితార్థం చేసుకున్నానని సునీత వెల్లడించారో అప్పుడు అందరికీ ఈ విషయం గురించి తెలిసొచ్చింది. అలాగే రామ్ వీరపనేని ఎవరు అని అందరూ వెతకడం ప్రారంభించారు. వ్యాకుడ్ అవుట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కి 10 సంవత్సరాల నుంచి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న రామకృష్ణ వీరపనేని చాలా యేండ్ల క్రితమే ఆస్ట్రేలియాలో చదువుకొని భారత దేశానికి తిరిగి వచ్చారు.

వ్యాపారవేత్తగా స్థిరపడిన రామ్ వీరపనేని కి ప్రముఖ కంపెనీలలో వందల కోట్ల విలువైన షేర్లు ఉన్నాయని సమాచారం. అయితే టాలీవుడ్ ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత రెండో పెళ్లి ఈ మధ్యే ఘనంగా జరిగింది. జనవరి 9న ఈమె ప్రముఖ మీడియా వ్యాపారవేత్త.. మ్యాంగో రామ్‌ను పెళ్లి చేసుకుంది.

ఈయన డిజిటల్ మీడియాలో మొఘల్ లాంటి వాడు. ఎన్నో ఏళ్లుగా అక్కడే ఉండి పాతుకుపోయాడు. మ్యాంగో అధినేత రామ్ వీరపనేనికి ఆస్తులు కూడా చాలానే ఉన్నాయి. ఈయనతో పరిచయం స్నేహంగా మారి చివరికి ప్రేమతో పెళ్లి చేసుకుంది సునీత. ఈ ఇద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. సునీత పెళ్లి చేసుకున్న రామ్ పూర్తి పేరు రామకృష్ట వీరపనేని. ఆస్ట్రేలియాలో చదువుకుని ఇండియాకు వచ్చాడు. ఇక్కడికి వచ్చి వ్యాపారవేత్తగా స్థిరపడ్డాడు. మాంగో మ్యూజిక్‌కు సునీత ఎన్నో పాటలు పాడింది.అప్పట్నుంచి వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత సునీత స్వయంగా కోరడంతో స్నేహం నుంచి దాంపత్యం వైపు అడుగులేసారు. మొదట్నుంచి కూడా సోషల్ మీడియాకు కానీ..

హంగామాకు గానీ దూరంగానే ఉన్నాడు రామ్. ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలను ఇతర భాషల నుంచి తీసుకుని మ్యాంగోలో విడుదల చేసాడు. అలా కోట్లాది రూపాయలను సంపాదించాడు. అలాగే కెరీర్ ప్రారంభంలో నటుడిగా కూడా ఉన్నాడు రామ్. జగపతిబాబు స్వప్నలోకం, వెంకటేష్ జయం మనదేరా, మహేష్ బాబు బాబీ లాంటి సినిమాల్లో నటించాడు ఈయన. ఆ తర్వాత బిజినెస్ వైపు వచ్చాడు.ఇంకా పెళ్లి తరువుత భర్తలో ఆస్తిలో సగం భార్యకు చెడుతుంది కావున ఇప్పుడు సునీత ఆస్తులు కూడా బాగానే ఉందని సమాచారం

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి