విశాఖ జిల్లాలో రెచ్చిపోయిన రౌడీషీటర్లు రాజకీయ నాయకులు - Darsi Live News

విశాఖ జిల్లాలో రెచ్చిపోయిన రౌడీషీటర్లు రాజకీయ నాయకులు జన్మదిన వేడుకలు లాగా రౌడీషీటర్ బర్త్ డే వేడుకలు అనకాపల్లి మామిడి పాలెం శివారు సరుగుడు తోటల్లో పేరు మోసిన రౌడీషీటర్ బర్త్ డే సెలబ్రేషన్స్ హజరైన 30 మంది బడా చోటా మోటా రౌడీషీటర్ల్ గ్రామ శివార్లలోని తోటల్లో మద్యంతో విందు వినోదాలతో చెలరేగిన రౌడీ షీటర్లు జిల్లా ఎస్పీ కృష్ణారావుకు సమాచారం రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు అయితే పోలీసులు వస్తున్నారని పసిగట్టిన రౌడీ షీటర్లు అక్కడి నుండి పరారయ్యారు. పోలీసులు నుండే సమాచారం లీక్ అయ్యిందని భావిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు కొద్దిరోజుల క్రితం గాజువాకలో బౌన్సర్లతో హోటల్లో పార్టీ చేసుకున్నా రౌడీషీటర్ చిట్టిమాము. టాస్క్ ఫోర్స్ ఆఫిసర్లు చేసిన దాడుల్లో పలువురు అరెస్ట్ ఇటీవలే రౌడీ మేళ నిర్వహించిన పోలీసులు రౌడీమూకలు పార్టీ పై విచారణ చేస్తున్న పోలీసులు....

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి