వినుకొండ పట్టణంలో వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసిన వినుకొండ ఎమ్మెల్యే శ్రీ బొల్లా బ్రహ్మ నాయుడు - Darsi Live News

వినుకొండ పట్టణంలో వైయస్ రాజశేఖర రెడ్డి  విగ్రహానికి పాలాభిషేకం చేసిన వినుకొండ ఎమ్మెల్యే శ్రీ బొల్లా బ్రహ్మ నాయుడు - Darsi Live News
 
మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన CRDA బిల్లు రద్దు , మూడు రాజధానుల బిల్లు గవర్నర్ గారు ఆమోదం తెలిపిన సందర్భంగా వినుకొండ పట్టణంలో హనుమాన్ నగర్ వద్ద గల మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి, జగన్ మోహన్ రెడ్డి గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన వినుకొండ ఎమ్మెల్యే శ్రీ బొల్లా బ్రహ్మ నాయుడు గారు మరియు నాయకులు