వినుకొండ లో ఘోర రోడ్ ప్రమాదం - Darsi Live News

వినుకొండ లో ఘోర రోడ్ ప్రమాదం - Darsi Live News
వినుకొండ లో ఘోర రోడ్ ప్రమాదం - Darsi Live News
వినుకొండ లో ఘోర రోడ్ ప్రమాదం - Darsi Live News
వినుకొండ లో ఘోర రోడ్ ప్రమాదం - Darsi Live News
గుంటూరు జిల్లా (వినుకొండ) : పట్టణం లో మార్కాపురం రోడ్. నూర్ హోటల్ ఎదురుగా ఘోర రోడ్ ప్రమాదం. పట్టణాo లోని శృంగారపువనం చెందిన రెడ్డిబోయిన. యేసు దాసు.( 55) నూజెన్డ్ల లో. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో లస్సర్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. వినుకొండ లో ఓ ఫంక్షన్ వచ్చి. తిరిగి నూజడ్ల కు ద్విచక్ర వాహనం apo7Du4590 పై వెళ్తుoడగ పక్కనే వస్తున్నా. జెమినీ. పాలడైరీ సంబందించిన. పాల లారీ ట్యాంక్. AP07TA. 3651. నంబర్ గల వాహనo నూర్ హోటల్ వద్ద నూజన్డ్ల వెళ్తుడoగ ఈ ప్రమాదం జరిగింది.లారీ డ్రైవర్. లారీ ని వదిలి పారిపోయాడు. క్షతగాత్రుడుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కీ. 108. వాహనం లో తీసుకెళ్లిన కొద్దీ సమయం లో నే. అతను హాస్పిటల్ లో మరణించడు.. సంఘటన స్థలానికి చేరుకొన్న. ఎస్సై. రాజ్యలక్ష్మి.. ఆ పాల లారీ ట్యాంకర్ ను పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నరు..