పెళ్లిచూపులు కోసం వెళ్లిన యువకుడికి కరోనా పాజిటివ్ ... Darsi Live News

పెళ్లిచూపులు కోసం వెళ్లిన యువకుడికి కరోనా పాజిటివ్ ... Darsi Live News

పెళ్లిచూపులు కోసం వెళ్లిన యువకుడికి కరోనా పాజిటివ్ ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని రాజుపాలెం గ్రామం క్రిస్టియన్ పాలెంలో ఓ యువకుడికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ ◆పెళ్లి చూపుల కోసమని ఓ పాస్టర్ తో కలిసి గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రాంతానికి మరియు ప్రకాశం జిల్లా లోని దర్శికి వెళ్లి వచ్చిన యువకుడు మరియు కుటుంబ సభ్యులు ◆అప్రమత్తమైన అధికారులు ●కరోనా సోకిన యువకుడిని అతని కుటుంబ సభ్యులను క్వారంటైన్ కి పంపించిన అధికారులు ◆రాజుపాలెం గ్రామంలో ఎవరూ బయటకు రాకుండా పోలీస్ సిబ్బందితో కలిసి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన త్రిపురాంతకం ఎస్సై యు. కృష్ణయ్య,

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి