అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత - Piduguralla - Darsi Live News

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత - Piduguralla - Darsi Live News

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత - Piduguralla - Darsi Live News

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత* గుంటూరు జిల్లా/పిడుగురాళ్ళ/ తెలంగాణా రాష్ట్రం దామరచర్ల నుండి ఏపిలోనికి అక్రమంగా తరలిస్తున్న రూ.47 వేలకు పైగా విలువైన మద్యంను పిడుగురాళ్ల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కొత్తపల్లి.ప్రభాకరరావు పట్టుకున్నట్లు తెలియపర్చారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో తుమ్మలచెరువు వద్ద గుర్తించినట్లు సిఐ వివరించారు. మద్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోనికి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ ప్రభాకరరావు మీడియాకు వివరించారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి