ఒంగోలు ఘోర రోడ్డు ప్రమాదం - Darsi Live News

ఒంగోలు ఘోర రోడ్డు ప్రమాదం - Darsi Live News
ఒంగోలు ఘోర రోడ్డు ప్రమాదం - Darsi Live News

ఒంగోలులోని ఫ్లై ఓవర్ బ్రిడ్జీ డౌనులో శ్రీ సాయిరాం కాలేజీ ఎదురుగా నెల్లూరు వైపు వెళుతున్న ap 16 be 7116 కారును రాంగ్ రూటులో అధిక వేగంతో వచ్చి ఢీ కొన్న ap 27 ab 8254హోండా సైన్ 125 cc బైకు.వ్యక్తి పరిస్తితి విషమo రీమ్సు కు తరలింపు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి