మార్కాపురం పట్టణంలో - కరోనా పాజిటివ్ కేసులు - Latest Updates - Darsi Live News

మార్కాపురం పట్టణంలో -  కరోనా పాజిటివ్ కేసులు - Latest Updates - Darsi Live News

మార్కాపురం పట్టణంలో 447 కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

మార్కాపురం మండల పరిధిలో 74 కరోనా పాజిటివ్ కేసులు దీంతో మార్కాపురం పట్టణం మరియు మండల వ్యాప్తంగా 521 కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

 అత్యధికంగా ఒంగోలులో 702,

కందుకూరు - 285,

చీరాల - 251,

కనిగిరి - 138 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి