కురిచేడు : ఫంక్షన్ పెట్టాడు కరోనా తెచ్చాడు - Darsi Live News

కురిచేడు : ఫంక్షన్ పెట్టాడు కరోనా తెచ్చాడు - Darsi Live News

ఫంక్షన్ పెట్టాడు కరోనా తెచ్చాడు...

ఫంక్షన్ కి 1500 మంది కి పైగా హాజరైన బంధువులు.....

108 ఎక్కను సపరేట్ వాహనం పెడితే ఎంత అమౌంట్ అయిన ఇస్తా... 

ఎస్సై తో వాదనకు దిగిన కరోనా బాధితుడు...

ప్రకాశం:- కురిచేడు లో హార్డ్ వేర్ షాప్ యజమాని కుమార్తె పుష్పవతి అవడంతో గత 20 రోజుల క్రితం భారీ స్థాయిలో ఫంక్షన్ నిర్వహించాడు.ఆ ఫంక్షన్ కి వినుకొండ, నర్సారావుపేట, మార్కాపురం,యర్రగొండపాలెం, వివిధ ప్రాంతాలు నుండి భారీ గా బంధువులు, స్నేహితులు, ఫంక్షన్ కి హాజరైనారు. ఆ కుటుంభంలో సుమారు 25 మంది సభ్యులు కలరు ఆ కుటుంబం లో గత పది రోజులు నుండి కొందరికి జ్వరం, దగ్గు, జలుబు, కరోనా సింటెక్స్ ఉండటంతో ఇద్దరికి టెస్ట్ లు నిర్వహించారు. వారిలో ఆ ఇద్దరికి ట్రూనాట్ పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అయింది. కురిచేడు లో నిత్య అవసరాల సరుకులు, బట్టలు, బంగారం, కొనుగోలు కోసం కార్లలో కురిచేడు కు వినుకొండ,దొనకొండ, మార్కాపురం,చుట్టు పక్కల గ్రామాల నుండి ప్రజలు రావడం జరుగుతుంది. షాపుల దగ్గర గుంపులు గుంపులు గా ప్రజలు ఉండటంతో వివిధ ప్రాంతాలు నుండి వచ్చిన పాజిటివ్ కాంటాక్ట్స్ ఉండటం తో కురిచేడు లో పాజిటివ్ వ్యక్తులు కొందరు ఉన్నట్లు సమాచారం? గత నెల రోజులనుండి కురిచేడు లో భారీగా ఫంక్షన్లు నిర్వహించిన స్థానికులల్లో ఆందోళనలు