ప్రభుత్వ వసతి గృహంలోని 57 మంది ఉన్న బాలికలకు కరోనా.. Darsi Live News

ప్రభుత్వ వసతి గృహంలోని 57 మంది ఉన్న బాలికలకు కరోనా.. Darsi Live News

ప్రభుత్వ వసతి గృహంలోని 57 మంది ఉన్న బాలికలకు కరోనా.. Darsi Live News

కాన్పూర్‌: గత వారం రోజుల్లోని ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ప్రభుత్వం నిర్వహించే ఒక వసతిగృహంలో 57 మంది అమ్మాయిలకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ 57 మంది అమ్మాయిలను కోవిడ్‌ హాస్పటల్స్‌కు తరలించారు. కరోనా వైరస్‌ సోకని మిగిలిన అమ్మాయిలను, ఉద్యోగులను క్వారంటైన్‌కు తరలించారు. వసతిగృహాన్ని మూసివేసి తాళం వేసేశారు. కరోనా సోకిన అమ్మాయిల్లో ఇద్దరు గర్భవంతులంటూ వివాదం చెలరేగింది. దీనిపై కాన్పూర్‌ జిల్లా కలెక్టర్‌ వివరణిస్తూ వసతిగృహానికి రాక ముందే ఐదుగురు అమ్మాయిలు గర్భవతులుగా ఉన్నారని చెప్పారు. వీరందరూ పోక్సొ చట్టం కింద నమోదైన కేసుల ద్వారా వసతిగృహానికి వచ్చారని చెప్పారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి