గుంటూరుజిల్లా : వేటకొడవలితో భార్య మెడ నరికిన భర్త - Darsi Live News

గుంటూరుజిల్లా : వేటకొడవలితో భార్య మెడ నరికిన భర్త - Darsi Live News
గుంటూరుజిల్లా : వేటకొడవలితో భార్య మెడ నరికిన భర్త - Darsi Live News
 

గుంటూరుజిల్లా : సత్తెనపల్లి ఎన్ ఎస్ పి అతిధి గృహం వద్దమహిళా దారుణ హత్య. పూర్తి వివరాలకెళ్తే. ముప్పన. శ్రీనివాసరావు.(46) భార్య. ముప్పన. అంకమ్మ. (30).వారికీ ఇద్దరు పిల్లలు. ఉన్నట్లు. సమాచారం. M.శ్రీనివాస్రావు కొన్ని సంవత్సరాలనుండి ఇరిగెషన్ డిపార్ట్మెంట్ లో లస్సర్ గా విధులు నిర్వహించున్నడు. ఇటీవల కాలం నుండి ఆమె ఏమైనా అక్రమం సంబంధం వున్నదేమొనని అనుమానం తో రోజు మద్యం సేవించి ఆమెతో గొడవ పెట్టుకోన్టునట్లు. స్థానికులు సమాచారం. ఎప్పటిలాగే నిన్న కుడా మద్యం మత్తులోఇంటికి వచ్చి గొడవ పెట్టుకొన్నట్లు స్థానికులు తెలీపారు.. వేంటనే ఆమె స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు ఇవ్వుటకు అర్ద దాదాపు రాత్రి. 12. గంటలకు.ఆమె వెళ్తున్నడగా మార్గ మధ్యలో నే మద్యం మత్తులో వున్నా ఆమె. భర్త కక్ష పూరితo గానే వేటకొడవలితో భార్య మెడ నరికినట్లు స్థానికులు తెలిపారు. తల మొండెంను వేరు చేసి కిరాతకంగా ఆమెను హతమార్చాడు. ఆమె తలను తీసుకుని పట్టణ పోలీసులకు తనఅంతట తానే పోలీస్ స్టేషన్ లో లోంగిపోయడు నిందితుడు. M.శ్రీనివాసరావు. స్థానిక. పట్టణ. ఏస్సై. నజీర్ బాషా. సెలవు లో ఉండటం తో.. అర్బన్ సి. ఐ.. కేసు నమోదు చేసి. మృతూరాలిని. పోస్ట్ మార్టం నిమిత్తం. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కీ తరించారు.