కరోనాకు దగ్గరి దారి దూరేయ్ బారికేడ్లో నుంచి - Darsi Live News

కరోనాకు దగ్గరి దారి! దూరేయ్ బారికేడ్లో నుంచి విజయవాడ,కరోనా కట్టడిలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉండగా నేనేం తక్కువంటు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహమ్మద్ రాష్ట్రంలో నంబర్ వన్ గా దూసుకు పోతున్నారు.వాహనదారులు మాత్రం బారికేడ్లు దూరి కరోనాకు దగ్గరి దారి అంటు దూరి వెళుతున్నారు. కరోనా కట్టడికై జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహమ్మద్ విజయవాడ నగరంలో 11ఏరియాల్లో జీయోగ్రఫీకల్ కంటోన్మెంట్ జోన్ లు ఈనెల 24వ తేధీన ప్రకటించారు.అందుకు అణుగుణంగా అయా జోన్లలలో బారికేడ్లను ఏర్పాటు చేశారు.బారికేడ్లు తోలగించుకోని మరి వాహన దారులు వెళ్ళటం గమనార్హం.ఇలాగైతే కరోనా కట్టడికై ముఖ్యమంత్రి, జిల్లా కలేక్టర్ ల కృషి బుడిదలో పోసిన అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అజిత్ సింగ్ నగర్ ,అమ్మ కళ్యాణ మండపం వద్ద దృశ్యాలు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి