ఏపీలో గడిచిన 24 గంటల్లో - Corona Virus - Live Updates - Darsi Live News

ఏపీలో గడిచిన 24 గంటల్లో - Corona Virus - Live Updates - Darsi Live News

 
 

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం గడిచిన 24 గంటల్లో 10093 కరోనా పాజిటివ్ కేసులు నమోదు మొత్తం 1,20390 కి చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో 1676 కరోనా పాజిటివ్ కేసులు నమోదు గడిచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ తో 65 మృతి తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 14 మంది మృతి ఇప్పటి వరకూ మొత్తం 1213 మంది కరోనా పాజిటివ్ తో మృతి 24 గంటల్లో మొత్తం 70584 శాంపిల్స్ పరీక్ష గడిచిన 24 గంటల్లో 2784 మంది వ్యాధి నుండి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ మొత్తం ఇప్పటి వరకు 55406 మంది డిశ్చార్జ్ వివిధ ఆసుపత్రుల్లో 63771 మందికి కొనసాగుతున్న చికిత్స ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 18, 20, 009 కరోనా పరీక్షలు నిర్వహణ

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి