జూపూడి లో 71 వ వన మహోత్సవం లో పాల్గొన్న సిఎం జగన్మోహన్ రెడ్డి

జూపూడి లో 71 వ వన మహోత్సవం లో పాల్గొన్న సిఎం జగన్మోహన్ రెడ్డి
జూపూడి లో 71 వ వన మహోత్సవం లో పాల్గొన్న సిఎం జగన్మోహన్ రెడ్డి

ఇబ్రహీంపట్నం : జూపూడి లో 71 వ వన మహోత్సవం లో పాల్గొన్న సిఎం జగన్మోహన్ రెడ్డి జగనన్న పచ్చ తోరణం కింద రాష్ట్రం లో 20కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయం పేదలకు లే అవుట్లు వేసిన ప్రాంగణంలో మొక్కలు నాటిన సిఎం *సిఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కామెంట్స్...* 33 ఎకరాలలో 1600 మందికి ఇక్కడ ఇళ్ల పట్టాలను ఇస్తున్నాం ఎకరా మూడు కోట్ల రూపాయలు ఉన్నా .. మాట కోసం పేదలకు ఫ్లాట్లు ఇస్తున్నాం సుప్రీం కోర్టు లో టిడిపి వారు కేసులు వేసి పేదలకు ఇళ్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు పేదలకు ప్రభుత్వం ఇళ్లు ఇవ్వాలంటే సుప్రీం కోర్టు కు వెళ్లాల్సి వస్తుంది రాష్ట్రం లో ఎంత దౌర్భాగ్యమైన రాజకీయం‌ చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలి దేవుడి దయ ఉంటే 30లక్షల మందికి ఆగష్టు15వ తేదీన ఫ్లాట్లు కేటాయిస్తాం స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రతి పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తాం అర్హత ఉండి ఇళ్లు రానివారు దరఖాస్తు చేసుకుంటే... తప్పకుండా స్థలం కేటాయిస్తాం రాష్ట్రం లో 17వేల లే అవుట్లు వేసి 30లక్షల మంది పేదలకు ఫ్లాట్లు ఇస్తున్నాం అన్ని చోట్ల ఈ రోజు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాం రాష్ట్ర వ్యాప్తంగా 20కోట్ల మొక్కల నాటాలని నిర్ణయించాం ప్రతిఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించేలా కృషి చేయాలి మొక్కలు నాటి.. వాటిని కాపాతామని.. పచ్చదనాన్ని వెల్లివెరిసేలా చేస్తామని, ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేస్తామని ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించిన సిఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి