55 ఆస్పత్రులపై రూ.4 కోట్లు పెనాల్టీ

జిల్లాలో ఆరోగ్య శ్రీ నిబంధనలు పాటించని 55 ఆస్పత్రులపై ఇప్పటి వరకు రూ.4 కోట్లు పెనాల్టీ విధించామని కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు.