48 గంటల కర్ఫ్యూకి సహకారం

కొవిడ్‌ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 48 గంటలపాటు సంపూర్ణ కర్ఫ్యూ అమలుకు సహకరిస్తున్నట్లు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అసోసియేషన్‌ నాయకులు పిలుపునిచ్చారు.