25% సమయం పార్టీకిస్తే అధికారం పోయేది కాదు!

అధికారంలో ఉన్న సమయంలో పాతిక శాతం సమయం పార్టీకి ఇచ్చి ఉంటే అధికారం పోయేది కాదు. హైదరాబాద్‌లో మాదిరిగా విభజిత రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా అభివృద్ధి చూపించాలని పరుగులు తీశాను