10, 12వ తరగతి సీబీఎస్ఈ పరీక్షల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ...Darsi Live News

10, 12వ తరగతి సీబీఎస్ఈ పరీక్షల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ...Darsi Live News

దిల్లీ: సీబీఎస్ఈ పరీక్షల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ నిన్న కోర్టుకు తెలిపిన సమాచారం మేరకు నోటిఫికేషన్ విడుదల చేసిన సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులకు పరీక్షలు లేకుండా అంచనాలతో ఫలితాలు వెల్లడిస్తామన్న సీబీఎస్ఈ జులై 15 నాటికి విద్యార్థుల అస్సెస్మేంట్ ఫలితాలు వెల్లడిస్తామని నోటిఫికేషన్ సెప్టెంబర్ నాటికి పరిస్థితులు అనుకూలిస్తే ఆప్షనల్ పరీక్షలు అక్టోబర్ లో నిర్వహిస్తామని వెల్లడి ఆప్షనల్ పరీక్షలు రాయాలా వద్దా నిర్ణయించుకునే అధికారం విద్యార్థులదే అస్సెస్మేంట్ ఫలితాలు కంటే ఎక్కువ మార్కులు వస్తాయనుకుంటే పరీక్షలు రాసేందుకు సిద్ధం కావొచ్చన్న సీబీఎస్ఏ సీబీఎస్ఈ నోటిఫికేషన్ ను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు సీబీఎస్ఈ 10, 12వ తరగతి అస్సెస్మేంట్ ఫలితాలు జులై 15న విడుదల సీబీఎస్ఈ 10 వ తరగతి పరీక్షలు రద్దుతో కేవలం అస్సెస్మేంట్ ఫలితాలు 12వ తరగతికి అస్సెస్మేంట్ ఫలితాలతో పాటు ఆప్షనల్ పరీక్షల అవకాశం సీబీఎస్ఈ నోటిఫికేషన్ ను ఆమోదించిన సుప్రీంకోర్టు ఐసీఎస్ఈ ఫలితాలకు కూడా ఇదే పద్దతిలో నోటిఫికేషన్ ఇవ్వాలన్న సుప్రీంకోర్టు అస్సెస్మేంట్ లో సీబీఎస్ఈ తో పోల్చితే కొంత తేడా ఉంటుందని తెలిపిన ఐసిఎస్ఈ స్వల్ప మార్పులతో వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామన్న ఐసిఎస్ఈ నోటిఫికేషన్ ఇచ్చేందుకే ఐసిఎస్ఈ కి వారం రోజుల గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు సీబీఎస్ఈ నోటిఫికేషన్ తో పిటిషన్లపై విచారణ ముగించిన సుప్రీంకోర్టు ఇతర రాష్ట్రాల హైకోర్టులో సీబీఎస్ఈ పరీక్షలపై పెండింగ్ లో పిటిషన్ల విచారణ కూడా ముగించినట్లు తెలిపిన సుప్రీంకోర్టు

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి