అయ్యా... అమ్మా.. ప్రాణాలు కాపాడండి..

జిల్లా ఆస్పత్రిలోని కొవిడ్‌ ఓపీకి బాధితుల తాకిడి కొనసాగింది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పలువురు బాధితులు చికిత్స కోసం తరలి వచ్చారు.