రూ. 3 లక్షల విలువచేసే గుట్కా స్వాధీనం

అక్రమంగా విక్రయిస్తున్న గుట్కా, సిగరెట్‌ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.