కొత్తగా 924 పాజిటివ్‌లు

జిల్లాలోకొత్తగా 924 కొవిడ్‌ పాజిటివ్‌లు నమోదయ్యాయి. అందులో అత్యధికంగా ఒంగోలులో 104 ఉన్నాయి.