మెగా హీరోలు @2019

మెగా హీరోలు @2019

ఈ ఏడాది కొందరు హీరోలకి మంచి విజయాలు దక్కితే మరికొందరికి నిరాశే మిగిలింది. అయితే మెగా హీరోలకు మాత్రం బాగానే కలిసొచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో ‘వినయ విధేయ రామ’ సినిమాతో థియేటర్ లోకి వచ్చాడు రామ్ చరణ్. బోయపాటి -చరణ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా బోల్తా కొట్టింది. కొన్ని ఏరియాల్లో కలెక్షన్స్ బాగానే వచ్చినా ఫైనల్ గా బయ్యర్లు ఘోరంగా నష్ట పోయారు. ఈ సంక్రాంతి చరణ్ ను డిస్సపాయింట్ [...]

The post మెగా హీరోలు @2019 appeared first on TeluguNow.com.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి