ఏపీ, తెలంగాణ సహా 14 రాష్ట్రాలకు కొవాగ్జిన్‌

భారత్‌ బయోటెక్‌ సంస్థ కొవాగ్జిన్‌ను నేరుగా రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా 14 రాష్ట్రాలకు టీకాలను అందిస్తున్నట్లు సంస్థ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్లా తెలిపారు

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి