జిల్లాలో 13 మంది ఎస్‌ఐలకు ఉద్యోగోన్నతి

జిల్లా పోలీసు శాఖలో పని చేస్తున్న 13 మంది ఎస్‌ఐలకు ఉద్యోగోన్నతి లభించింది.