హత్యాయత్నం కేసులో 12 మంది నిందితుల అరెస్ట్‌

పుట్లూరు మండలం శనగలగూడూరు వద్ద జయరామిరెడ్డిపై దా డిచేసిన కేసులో 12 మందిని అరె్‌స్ట చేసినట్లు డీఎస్పీ చైతన్య తెలిపారు.