నెంబర్‌-1 కుబేరుడు కావాలన్నది జగన ఆలోచన

ప్రపంచంలోనే నెంబర్‌-1 కుబేరుడు కావాలనే దుర్భుద్ధి సీఎం జగనమోహనరెడ్డిలో ఉందని, అందుకే టోటల్‌గా దోపిడీకి తెర లేపారని, స్కీంల మాటున స్కాంలకు పాల్పడుతూ అడ్డదారుల్లో కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి అన్నారు.