బంగారం ధరలు భారీగా తగ్గాయి, ఆల్ టైమ్ గరిష్టంతో రూ.9500 డౌన్

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో పసిడి ధరలు నేడు ప్రారంభ సెషన్‌లో స్వల్పంగా తగ్గినప్పటికీ, ఆ తర్వాత మళ్లీ కాస్త పెరిగాయి. వరుసగా ఏడు రోజుల పాటు ధరలు తగ్గాయి. నేడు అతి స్వల్పంగా పెరిగినప్పటికీ 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,000కు దిగువనే ఉంది. ఇటీవలే రూ.70000 దిశగా పరుగులు పెట్టిన

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి