టీటీడీకి చైర్మన్‌ రూ.5 లక్షల విరాళం

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా టీటీడీకి చెందిన వివిధ ట్రస్టులకు శనివారం రూ.5 లక్షలు విరాళంగా అందజేశారు

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి