బ్రహ్మంసాగర్‌కు రూ.46.8 కోట్లు

ఎన్టీఆర్‌ తెలుగుగంగ ప్రాజెక్టులో భాగంగా 17 టీఎంసీల సామర్థ్యంతో బ్రహ్మంసాగర్‌ జలాశయం నిర్మించారు. ఈ జలాశయం పరిధిలో బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాల్లో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు, ఆయా గ్రామాల ప్రజలకు తాగునీరు అందించాలి.