ఎఫ్‌ఐఎఫ్‌ అండగా...కడుపు నిండుగా...!

కరోనా బారిన పడి హోం ఐసోలేషన్‌లో ఉంటున్న బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కొవిడ్‌ సోకినవారిని సొంత కుటుంబీకులు, ఇరుగు పొరుగువాళ్లే అంటరానివారిగా చూస్తున్నారు

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి