కూలి కోసం...కూటి కోసం

వీరంతా విజయవాడ నగరంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ రైల్వే స్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో తలదాచుకునే అభాగ్యులు. ప్రస్తుతం కరోనా కర్ఫ్యూతో పనులు లేకపోవడంతో ఆహారంలేక ఇబ్బందులు పడుతున్నారు

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి