ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా.. ఈసీ సంచలన ప్రకటన.. వైసీపీ సర్కారుకు షాక్..

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ను జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించిన దరిమిలా... పంచాయితీ రాజ్ చట్టంలోని విశేష అధికారాలను ఉపయోగించి ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదివారం ప్రకటించారు. అయితే,