వైఎస్ జగన్ సొంత జిల్లాలో బీజేపీ-జనసేన అభ్యర్థి ఏకగ్రీవం: వైసీపీ ఎమ్మెల్యేకు ఝలక్.. !

కడప: స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ-జనసేన పార్టీ అనూహ్య ఫలితాలను సాధిస్తున్నాయి. అంచనాలకు మించి విజయాలను నమోదు చేస్తున్నాయి. పలు జిల్లాల్లో ఈ రెండు పార్టీలు బలపరిచిన అభ్యర్థులు ఘన విజయాలను సాధిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప కూడా దీనికి